
sarkari naukri 2026|central govt jobs notification 2026 –| Latest Govt Jobs :
central govt jobs notification 2026
గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్న.central govt jobs notification 2026 కోల్ ఇండియా లిమిటెడ్ నుంచి అఫీషియల్ గా ఒక బారీ నోటిఫికేషన్ అయితే వచ్చింది. వాళ్ళే మీకు కంప్లీట్ గా ట్రైనింగ్ ఇచ్చి పర్మనెంట్ ఆఫీసర్ లెవెల్ జాబ్స్ అయితే ఇస్తున్నారు. 600 కి పైగా ఉద్యోగ అవకాశాలు అయితే ఉన్నాయి. మన సొంత రాష్ట్రాల్లోనే జాబ్ పోస్టింగ్ పొందే అవకాశం ఉంటుంది. స్టార్టింగ్ లోనే మీకు సంవత్సరానికి 9 లక్షల రూపాయల శాలరీ ప్యాకేజ్ ఉంటుంది.వాళ్ళే మీకు ట్రైనింగ్ ఇస్తారు ట్రైనింగ్
పీరియడ్ లో కూడా ఎవ్రీ మంత్ 60,000 వరకి శాలరీ వస్తుంది. ఫ్రీగా ఫుడ్ అండ్అకామిడేషన్ కూడా వాళ్ళేమీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అదే సంస్థలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అందరూ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు.ఈ ఉద్యోగ విషయాలన్నిటినీ కింద ఇచ్చాను, జాగ్రత్తగా చూసుకొని apply చేసుకోండి.
ఆర్గనైజేషన్ :
ఈ నోటిఫికేషన్ మనకు ప్రభుత్వ ( coalindia) నుండి విడుదల చేశారు.ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేసినటువంటి కేంద్ర ప్రభుత్వ సంస్థ.
జాబ్ రోల్ :
ఈ నోటిఫికేషన్ ద్వారా అధికారి పోస్టులు ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు, ఇందులో Management Trainee E-1 grade, విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.
జితం :
60,000 వరకు శాలరీ వస్తుంది ట్రైనింగ్ కంప్లీట్ అయిన తర్వాత మీకు బేసిక్ పేనే 60,000 ఉంటుంది.
విద్య అర్హత :
ఇందులో Degree/Btech- ఎంబిబిఎస్ పూర్తి చేసిన వారికి ఖాళీలు ఉన్నాయి.మీ విద్యార్హత చూసుకొని అప్లై చేసుకోవాలి.
ఏజ్ లిమిట్ :
ఏజ్ లిమిట్ వచ్చేసి 30/04/2026 కల్ల మీకు మినిమం ఏజ్ 18 ఇయర్స్ ఉండాలి General and EWS category candidates.
obc :33 years ఏజ్ లిమిట్
Sc/St :35 years ఏజ్ లిమిట్
PWd :40 years ఏజ్ లిమిట్
సెలక్షన్ ప్రాసెస్ :
ప్రభుత్వం ఈ జాబ్స్ కి ఎలాంటి రాత పరీక్ష నిర్వహించదు, కేవలం ఇంటర్వ్యూ ఆధారంగా మాత్రమే సెలక్షన్ చేస్తుంది ఇంటర్వ్యూ అటెండ్ అయ్యే వారు మీ ఒరిజినల్ సర్టిఫికెట్స్ తో పాటు ఒక సెట్ జిరాక్స్ తీసుకువెళ్లాలి వీటితో పాటు క్యాస్ట్ మరియు ఇతర సర్టిఫికెట్స్ కూడా తీసుకువెళ్లాలి.కంప్యూటర్ బేస్డ్ [CBT]విధానంలోనే కండక్ట్ చేయబోతున్నారు. ఇందులో మనకి టోటల్ గా టూ పేపర్స్ లో అయితే ఎగ్జామ్ ఉంటుంది.
paper – 1 :100 marks
paper-2 :100 marks
ముఖ్య తేదిలు :
ఆన్లైన్ అప్లికేషన్ :12/05/2026
లాస్ట్ డేట్ :11/06/2026
దరఖాస్తు రుసుము :
ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి
With Application fee : 1180-/- మిగత కులం వారు
Without Application fee : SC/ST/PWBD దరఖాస్తు రుసుము కట్టనవసరం లేదు
లింక్ కింద ఇచ్చాను డౌన్లోడ్ చేసుకొని అప్లై చేసుకోగలరు
Official Notification : coalindia career
Official Notification pdf :pdf
follow more updates :jobalerts
2 thoughts on “sarkari naukri 2026|central govt jobs notification 2026 –| Latest Govt Jobs”