
రైల్వే శాఖ కొత్త నోటిఫికేషన్-railway jobs 2026 notification–| RRB recruitment 2026 :
railway jobs 2026 notification
ఎలాంటి రాత పరీక్ష ఉండదు.railway jobs 2026 notification.ఇంటర్వ్యూలో మీ చదువు, పని అనుభవం గురించి సాధారణ ప్రశ్నలు అడుగుతారు.అందుకే అన్ని సర్టిఫికెట్లు, రెజ్యూమ్ ముందుగానే రెడీగా పెట్టుకుంటే మంచిది.
ఇ రిక్రూట్మెంట్ పోస్ట్‌లో 4 రకాల ఉద్యోగాలు ఉన్నాయి :
Project Manager [2 post] :అంటే ఒక పనిని సమర్థవంతంగా పూర్తి చేయడానికి బాధ్యత వహించే వ్యక్తి.
Interview Date :21/05/2026
Project Engineer [7 post] :ప్రాజెక్ట్‌ను నడిపించే వ్యక్తి. పోస్ట్ యోక్కా అర్థం
Interview Date :22/05/2026
Juniour Technical Asst[8 post] : కంప్యూటర్లు, లేదా ఇతర సాంకేతిక పరికరాల నిర్వహణకు పనులలో వీరు సహాయం చేస్తారు.పోస్ట్ యోక్కా అర్థం
Interview Date :25/05/2026
Safety Offficer [2 post] :ప్రమాదాలు జరగకుండా నివారించడానికి, చట్టపరమైన నిబంధనలను పాటిస్తారు.పోస్ట్ యోక్కా అర్థం
Interview Date :26/05/2026
ఆర్గనైజేషన్ :
Kokan Railway Corporation private limited(KRCL).
జాబ్ రోల్ :
Project Manager,Project Engineer,Junior Technical Assist,Safety officer.
మొత్తం కాళిలు :
19 కాళిలు ఉన్నవి
ఉద్యోగం యోక్క ప్రదేశం :
విశాఖపట్నం
వర్గం :
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం
అప్లికేషన్ మోడ్ :
Online
విద్య అర్హత :
Diploma Industrial safety recognized by the governament for recruitment has a safety officer.డిగ్రీ/B-Tech /డిప్లొమా ఇంజినీరింగ్ /టెక్నాలజీ లో ఎదైనా పర్వాలేదు or డిగ్రీ/డిప్లొమా సైన్స్/ఫిజిక్స్ లో ఎదైనా పర్వాలేదు.
ఏజ్ లిమిట్ :
ఏజ్ లిమిట్ వచ్చేసి 1/05/2026 కల్ల మీకు మినిమం ఏజ్ 18-55 ఇయర్స్ ఉండాలి General and EWS category candidates.
వయసు సడలింపు :
obc :3 years సడలింపు లబిస్తుంధి
Sc/St :5 years సడలింపు లబిస్తుంధి
PWd :10 years సడలింపు లబిస్తుంధి
జితం వివరాలు :
Project Manager – 67,140 -/-నుండి 76,660-/-
Project Engineer – 50,060 -/- నుండి 57,140 -/-
Juniour Technical Asst-41,380 -/- నుండి 47,220-/-
Safety Offficer – Press
దరఖాస్తు రుసుములు లేదు[no application fee].మీరూ డైరెక్ట్ గా దరఖాస్తు చేసుకోవచ్చు.
సెలక్షన్ ప్రాసెస్ :
ఈ ఉద్యోగాల కోసం సెలక్షన్ పూర్తిగా వాక్-ఇన్ ఇంటర్వ్యూ ద్వారా జరుగుతుంది.అంటే ముందుగా ఆన్లైన్లో అప్లై చేసి, చెప్పిన తేదీన నేరుగా ఇంటర్వ్యూకు వెళ్లాలి.
ముఖ్య తేదిలు :
ఆన్లైన్ అప్లికేషన్ :07/05/2026
లాస్ట్ డేట్ :26/06/2026
follow more updates :jobalerts
2 thoughts on “రైల్వే శాఖ కొత్త నోటిఫికేషన్-railway jobs 2026 notification–| RRB recruitment 2026”