CM Chandrababu NayuduGaru

ఏపీకి భారీ గుడ్ న్యూస్ – విశాఖ రైల్వే జోన్!
ఏపీ ప్రజల ఒక్క చిరకాల కోరిక నెరవేరింది.Visakhapatnam railway zone 2026 జూన్ 1 నుంచి విశాఖపట్నం కేంద్రంగా జోన్.అధికారిక కార్యకలాపాలు ముఖ్యంగా మొదలు అవుతాయి.

వాల్తేరు డివిజన్ పునర్వ్యవస్థీకరణ-Waltair division reorganization
వాల్తేరు డివిజన్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా పలాస-ఇచ్చాపురం వంటి కీలక విభాగాలను విశాఖ డివిజన్లో విలీనం చేయడం ఉత్తరాంధ్ర రవాణా వ్యవస్థను మారుస్తుంది.Andhra Pradesh railway development.వాల్తేరు డివిజన్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా పలాస అలాగే ఇచ్చాపురం వంటి ముఖ్యమైన కీలక విభాగాలను విశాఖపట్నం డివిజన్లో పెట్టడం అలాగే ఆ వాతావరణంలో చేయడం ఉత్తరాంధ్ర రవాణా వ్యవస్థను ముందు చూపుకు నెట్టడం, చాలా చాలా మంచి విషయం.

ఉత్తరాంధ్ర అభివృద్ధి రైల్వే-AP railway zone news
June 1 నుంచి Visakhapatnam Zone గా మారితే, కొత్తగా ఏర్పడిన విశాఖ డివిజన్, రాయగడ డివిజన్ల మధ్య ఎంతో బలమైన అభివృద్ధికి railway system ఖచ్చితంగా మరింత బలోపేతం అవుతుంది. రాష్ట్ర అభివృద్ధికి, ప్రత్యేకించి ఉత్తరాంధ్ర పారిశ్రామిక వృద్ధికి మారుపేరు అవుతుంది.ఆంధ్రప్రదేశ్ విజ్ఞప్తిని ఆమోదించి చారిత్రాత్మక గెజిట్ నోటిఫికేషన్‌ను విడుదల చేసిన PM నరేంద్ర మోడీకి Railway Minister అశ్విని వైష్ణవ్‌కు .కృతజ్ఞతలు తెలిపారు
One thought on “విశాఖ రైల్వే జోన్ ప్రారంభం: జూన్ 1 నుంచి అధికారిక కార్యకలాపాలు మొదలుపెడతారు| పూర్తి వివరాలు.”