మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్ వద్ద బార్గి డ్యామ్ సమీపంలో మే 2026 పడవ ప్రమాదం జరిగింది.అనూహ్య వాతావరణ మార్పుల వల్ల. మధ్య పడవ అదుపు కోల్పోయి బోల్తా పడింది.

Jobalpur news
నర్మదా నది మీద పర్యాటకులతో ప్రయాణిస్తున్న క్రూయిజ్ బోటు ఒక్కసారిగా తీవ్ర గాలులు,
తల్లి-కొడుకు విషాద గాథ- Jobalpur cruise accident
ఈ ఘటనలో 9 మంది ప్రాణాలు కోల్పోవడం మాత్రమే కాకుండా,ఒక తల్లి తన నాలుగు సంవత్సరాల బిడ్డను చివరి శ్వాస వరకు హత్తుకుని ఉంది.అక్కడ ఉన్నవాళ్లందరికీ చాలా బాధగా అనిపించింది.ప్రమాదం జరిగిన తర్వాత రక్షణ బృందాలు నీటిలో నుంచి వారి మృతదేహాలను బయటకు తీసినప్పుడు, వారు ఇంకా ఒకరినొకరు వదలకుండా ఉన్న దృశ్యం అందరికి కళ్లలో నీళ్లు తెప్పించింది.

ఈ ప్రమాదానికి కారణాలపై పరిశీలిస్తే
భద్రతా లోపాలు – ఎవరి తప్పు?Jobalpur cruise incident
ఒక్కసారి ఈ ప్రమాదం ఎందుకు జరిగిందో చూస్తే,(Jobalpur cruise accident)మనకు తెలిసిన ప్రకారం చూస్తే ఆ రోజు వాతావరణం ఒక్కసారిగా మారడం, బలమైన గాలులు వీచడం దీనికి ప్రధాన కారణాలుగా తెలుస్తోంది.కొన్ని నివేదికల ప్రకారం, పడవలో చాలా మంది ప్రయాణికులు ఉన్నట్లు అనుమానిస్తున్నారు. భద్రతా చర్యలు సరిగ్గా పాటించలేదనే కూడా విమర్శలు ఉన్నాయి