
జబల్పూర్ పడవ ప్రమాదం -2026
see what he post in X.
సోనూ సూద్ సోమవారం ఈ ఘటనపై మాట్లాడుతూ కఠినమైన భద్రతా నిబంధనలు పాటించాలని చెప్పారు.లైఫ్ జాకెట్లు మరియు కఠినమైన జవాబుదారీతనం చాలా అవసరం అని ఆ నటుడు అన్నారు.Jobalpur news ఇలాంటి ప్రమాదాలు పదేపదే జరగకూడదని ఆయన అన్నారు.పడవను నడపడానికి అనుమతించే ముందు తప్పనిసరిగా నియమాలను పాటించాలని అతను చెప్పాడు.Jobalpur boat accident
లైఫ్ జాకెట్ లేకుండా పడవ బయలుదేరకూడదు.

ఖాతాలో సోనూ సూద్ ఇలా రాశారు,నేను ఎప్పటికీ ఒకటే చెప్తాను life jackets కచ్చితంగా ప్రతి ఒక్కరూ వేసుకోండి అని.ఒకప్పుడు బృందావన్… ఇప్పుడు మధ్యప్రదేశ్, ఇలా ఎన్ని దారుణాలు జరుగుతుంటే కనీస జాగ్రత్తలు కూడా తీసుకోకపోతే ఎలా?. ఇలా ఇంకెంత మంది? దీనిని తప్పనిసరిగా మనం సరిచేయాల్సిన అవసరం మనకు ఉంది. ఎప్పటి నుంచైనా జాగ్రత్తగా ఉండండి.jobalpur
thank you


