Learn • Prepare • Succeed
AP కరెంట్ అఫైర్స్ MCQS

కరెంట్ అఫైర్స్ బిట్స్ తెలుగు – ముఖ్యమైన ప్రశ్నలు మరియు సమాధానాలు (21–25 అక్టోబర్ 2026)

📅 October 10, 2026  |  Devendra Jaladurgam
కరెంట్ అఫైర్స్ బిట్స్ తెలుగు

వివరణ : కరెంట్ అఫైర్స్ బిట్స్ తెలుగు ఆంధ్రప్రదేశ్ కరెంటు అఫైర్స్ గ్రూప్ 1 ,గ్రూప్ 2 ,గ్రూప్ 3 ,గ్రూప్ 4 , ప్రేపరషన్ అయ్యేవాళ్ళకు మేము ఇచ్చిన (8 కరెంటు అఫైర్స్) చాల బాగా ఉపయోగపడతాయి .

Daily Current Affairs – Questions & Answers

Q1 స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ కోటా పెంపుపై ఏ న్యాయస్థాన ప్రభుత్వ విజ్ఞప్తిని తిరస్కరించింది?

సమాదానం: సుప్రీంకోర్టు.
వివరణ: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రములో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పించాలనే ఉద్దెశంతో పిటీషన్ సుప్రీంకోర్టులో దాఖలు చేసింది. కానీ అక్టోబర్ 9 2026న సుప్రీంకోర్టు అ పీటీషన్ని తిరస్కరించింది .కానీ అక్టోబరు 1, 2026 ఆంధ్రప్రదేశ్ హైకోర్ట్ కోర్టు ముందుగానే తీర్పు ఇచ్చింది.కానీ ఆ తీర్పు రాష్ట్రప్రభుత్వానికి అడిగిన బీసీ రేజర్వేషన్లు ఖరారు చేయలేదు.ఎందుకంటే 50 శాతం పరిమితిని మించిన రిజర్వేషన్లకు సంబంధించిన ప్రభుత్వ ఉత్తర్వులను తగిన ఆధారాలు లేవనే కారణంతో కొట్టివేసిందని అ తీర్పు నచ్చక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రప్రభుత్వం ప్రత్యేక అనుమతి పిటిషన్‌ (SLP)ను సుప్రీంకోర్టుకి ఆశ్రహించారు.కానీ సుప్రీంకోర్టు కొట్టివేసింది , ఎందుకంటే హైకోర్టు ఇచ్చిన తీర్పులో జోక్యం చేసుకోవడానికి ధర్మాసనం అంగీకరించలేదు.

కరెంట్ అఫైర్స్ బిట్స్ తెలుగు

Q2. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నదుల అనుసంధానంతో దేశంలో నీటి సరఫరాను మెరుగుపరచడానికి ఏ వ్యవస్థను ఏర్పాటు చేయాలని సూచించారు?

సమాదానం: జాతీయ జల గ్రిడ్
వివరణ: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 2026 అక్టోబర్ 8న న్యూఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారిని గౌరవంగా కలిశారు .సంభాషణలో చంద్రబాబు నాయుడు ప్రస్తావిస్తూ నరేద్రమోడీకి దేశవ్యాప్తంగా నదుల అనుసంధానం ద్వారా జాతీయ జల గ్రిడ్‌ (National Water Grid) ఏర్పాటు చేయాలని అయన ప్రతిపాదించారు.నదుల అనుసంధానం ద్వారా గోదావరి, కృష్ణా, తుంగభద్ర, పెన్నా, కావేరి నదులను అనుసంధానించే నదులను గుర్తుచేస్తూ, ముందుకు తీసుకెళ్లాలని ఆయన కోరారు. అంతేకాకుండా రాష్ట్రంలో కరువు పరిస్థితులు, సాగునీటి అవసరాలను దృష్టిలో ఉంచుకొని నీటిని సమర్థంగా ఉపోయోగించుకోవచ్చని చెప్పారు.ఒకవేళ ఈ ప్రణాళిక అమలైతే ఆంధ్రప్రదేశ్‌తో పాటు తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో నీటి సమస్యలు తగ్గే అవకాశం ఉంటుంది.

Q3. ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో ఓటర్లు తమ ఓటు హక్కును ఎలా వినియోగించుకోనున్నట్లు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా ఏం ప్రకటించారు?

సమాదానం: బ్యాలెట్ పేపర్ల ద్వారా.
వివరణ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా 2026 అక్టోబర్ 8న స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంచింది,ఎన్నికలు బ్యాలెట్ పేపర్ల ద్వారా నిర్వహించనున్నట్లు తెలియజేసారు.దీంతో భాగంగా ఓటర్లు ఎలక్ట్రానిక్ ఓటింగ్ బదులుగా బ్యాలెట్ పేపర్‌పై తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు.స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణలో రిజర్వేషన్ల ఖరారు ఓక కీలకమైన అంశం అని చెప్పవచ్చు. రిజర్వేషన్ల గురించి ప్రక్రియ పూర్తయిన తర్వాత ఎన్నికల నిర్వహణకు సిద్ధం అవుతారు.

Q4. ఆంధ్రప్రదేశ్‌లో పాత కుల ధ్రువీకరణ పత్రాలను ఆన్‌లైన్‌లో పొందేందుకు అందుబాటులో ఉన్న డిజిటల్ వేదిక ఏది?

సమాదానం: మన మిత్ర (Mana Mitra) వాట్సాప్ గవర్నెన్స్.
వివరణ: డిజిటల్ మిత్ర ద్వారా పాత ఆదాయ పత్రం ,పాత కుల ధ్రువీకరణ పత్రం మీకు కావాలన్నా ఈ డిజిటల్ మన మిత్ర సేవలో ఆన్లైన్ ద్వారా తీసుకోవచ్చు. అయితే ఆధార్ ధ్రువీకరణ, OTP ప్రక్రియ తర్వాత ₹40 చెల్లించి సర్టిఫికెట్‌ను PDF రూపంలో మీరు పొందవచ్చు. ఒకవేళ మీరు కొత్తగ కుల ధ్రువీకరణ,ఆదాయ పత్రం కోసం దరఖాస్తు చేసుకోవాలన్న మీరు సులువుగా డిజిటల్ మన మిత్రలో చేసుకోవచ్చు .
కరెంట్ అఫైర్స్ బిట్స్ తెలుగు
కరెంట్ అఫైర్స్ బిట్స్ తెలుగు

Q5. ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ విడుదలకు ముందు ప్రభుత్వం ఏ ప్రకటన చేయాలి?

సమాదానం: గెజిట్ నోటిఫికేషన్.
వివరణ: ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియలో రిజర్వేషన్ల ఖరారు కీలకమైన దశ. స్థానిక సంస్థలకు సంబంధించిన రిజర్వేషన్లపై ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసిన తర్వాత ఎన్నికల తదుపరి పనులు ముందుకు సాగుతాయి. 2026 అక్టోబర్ 9న రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా వెల్లడించిన వివరాల ప్రకారం, రిజర్వేషన్ల గెజిట్ నోటిఫికేషన్ విడుదలైన తర్వాత రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఎన్నికల నోటిఫికేషన్ ప్రక్రియను చేపడుతుంది.

కరెంట్ అఫైర్స్ బిట్స్ తెలుగు

Q6. తిరుమల దర్శనానికి వచ్చే భక్తులకు ఇబ్బంది పడకుండా వారికీ సహాయపడేలా టీటీడీ ఏ యాప్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది?

సమాదానం: గరుడ మ్యాప్ యాప్.
వివరణ: తిరుమలకు వచ్చే భక్తులకు మరింత సులభంగా ఉండేలా TTD ఈ అప్ ని రూపొందించింది. ఎవరైనా కొత్తవాళ్లు,పెద్దలు,తెలియనివారు మార్గదర్శనం తెలియనివారికి ఈ అప్ ఉపోయోగపడుతుంది. ఈ అప్ దేనికి ఎక్కువగా ఉపోయోగపడుతుంది అంటే దర్శన ప్రవేశ మార్గాలు, కల్యాణకట్టలు, లడ్డూ కౌంటర్లు, వసతి గృహాలు, అన్నప్రసాద కేంద్రాలు వంటి ముఖ్యమైన ప్రదేశాలను సులభంగా ఈ అప్ లో గుర్తించవచ్చు. మీరు అప్ ఓపెన్ చేసి ప్రదేశం పేరు టైపు చేస్తే చాలు మొత్తం అ అప్ లో చూపిస్తుంది.మీరు మార్గాన్ని తొందరగా చేరుకోవచ్చు.

Q7. ఏపీలో దుర్గా మండపాల ఏర్పాటుకు 2026 సంబంధించి ప్రభుత్వం తీసుకున్న ప్రత్యేక నిర్ణయం ఏమిటి?

సమాదానం: ఉచిత విద్యుత్ సౌకర్యం.
వివరణ: తిరుమలకు వచ్చే భక్తులకు మరింత సులభంగా ఉండేలా TTD ఈ అప్ ని రూపొందించింది. ఎవరైనా కొత్తవాళ్లు,పెద్దలు,తెలియనివారు మార్గదర్శనం తెలియనివారికి ఈ అప్ ఉపోయోగపడుతుంది. ఈ అప్ దేనికి ఎక్కువగా ఉపోయోగపడుతుంది అంటే దర్శన ప్రవేశ మార్గాలు, కల్యాణకట్టలు, లడ్డూ కౌంటర్లు, వసతి గృహాలు, అన్నప్రసాద కేంద్రాలు వంటి ముఖ్యమైన ప్రదేశాలను సులభంగా ఈ అప్ లో గుర్తించవచ్చు. మీరు అప్ ఓపెన్ చేసి ప్రదేశం పేరు టైపు చేస్తే చాలు మొత్తం అ అప్ లో చూపిస్తుంది.మీరు మార్గాన్ని తొందరగా చేరుకోవచ్చు.

Q8. 2026 దసరా పండుగ వేళ ప్రత్యేక దర్శనం కోసం విడుదల చేసిన టికెట్లు ఏ సేవకు సంబంధించినవి?

సమాదానం: జగన్మాత దివ్య దర్శన్.
వివరణ: 2026 అక్టోబర్ 9న దసరా నవరాత్రులు కారణంగా భక్తుల కోసం జగన్మాత దివ్య దర్శన్ టికెట్ల బుకింగ్ వివరాలను ప్రకటించారు. 2026 దసరా నవరాత్రుల సమయంలో అమ్మవారిని దర్శించుకోవడానికి పెద్ద సంఖ్యలో భక్తులు వస్తారు. పండుగ వేల కాబట్టి భక్తులకు ఈ సమయంలో ప్రత్యేక దర్శనం, రవాణా సౌకర్యాల వివరాలు ఉపయోగపడతాయి.అయితే, వాస్తవాల పరంగా ₹1,000 ప్రత్యేక దర్శనం టికెట్‌తో పాటు ఉచిత బస్సు సౌకర్యం గురించి చెప్పారు.

Preview

1 Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *