Learn • Prepare • Succeed
AP కరెంట్ అఫైర్స్ MCQS

ఆంధ్రప్రదేశ్ టాప్ 20 కరెంట్ అఫైర్స్: ముఖ్యమైన ప్రశ్నలు మరియు సమాధానాలు (3–4 అక్టోబర్ 2026)

📅 October 4, 2026  |  Devendra Jaladurgam
ఆంధ్రప్రదేశ్ టాప్ 20 కరెంట్ అఫైర్స్

గమనిక: ఆంధ్రప్రదేశ్ టాప్ 20 కరెంట్ అఫైర్స్, అక్టోబర్ 3–4, 2026లో అందుబాటులో ఉన్న తాజా నివేదికల ఆధారంగా రూపొందించబడ్డాయి. దయచేసి ఒకటికి రెండు సార్లు చదివి మీ ప్రేపరషన్ ని మేము ఇచ్చే డైలీ కరెంటు అఫైర్స్ ద్వారా మరింత మెరుగుపరుచుకోండి.ఎందుకంటే మీ మంచి భవిష్యత్యే మాకు మొదటి పునాది, కావున అందరూ కష్టపడి చదువుతారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాము.

ఆంధ్రప్రదేశ్ టాప్ 20 కరెంట్ అఫైర్స్

1. ప్రశ్న: BCలకు 34% రిజర్వేషన్ అంశంపై ఏపీ ప్రభుత్వం ఎక్కడ అప్పీల్ చేసింది?
జవాబు: సుప్రీంకోర్టు

వివరణ: BCలకు విద్య, ప్రభుత్వ ఉద్యోగాల్లో మెరుగైన ప్రాతినిధ్యం కల్పించాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది.ప్రభుత్వం 34% రిజర్వేషన్‌కు అనుకూలంగా వారి వాదనలను సుప్రీంకోర్టు ముందు జాగ్రత్తగా వివరించనుంది.ఆంధ్రప్రదేశ్‌ తీసుకున్న ఈ నిర్ణయం వలన ప్రజలు ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారు.


2. ప్రశ్న: ఏపీలో కరువు ప్రభావిత మండలాలుగా ఎన్ని మండలాలను ప్రభుత్వం ప్రకటించింది?
జవాబు: 388 మండలాలు

వివరణ: వర్షపాతం సాధారణ స్థాయికి తగ్గడం వల్ల ముఖ్యంగా వర్షంతోనే వ్యవసాయంపై ఆధారపడే రైతులు చాల ఇబ్బందులు పడుతూ ఉంటారు . అలాగే విత్తనాలు వేసే సమయం, పంటల పెరుగుదల, దిగుబడిపై వర్షాల కొరత ప్రభావం చాల ఉంటుంది. అదే సమయంలో తక్కువ వర్షపాతం కారణంగా చెరువులు, కాలువలు, భూగర్భ జలాలు ఇతర నీటి వనరుల్లో నీటి లభ్యత తగ్గే అవకాశం ఉంటుంది.ఈ పరిస్థితుల ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని 21 జిల్లాల్లో 388 మండలాలను కరువు ప్రభావిత ప్రాంతాలుగా ప్రకటించినట్లు సమాచారం.

3. ప్రశ్న: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమరావతిని ఏ రంగానికి అంతర్జాతీయ కేంద్రంగా అభివృద్ధి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది?
జవాబు: డేటా సెంటర్లు, క్లౌడ్ కంప్యూటింగ్ మరియు డిజిటల్ టెక్నాలజీ లేదా డీప్ -టెక్ & Knowledgeహబ్

వివరణ: అమరావతిని Deep-Tech కేంద్రంగా అభివృద్ధి చేసేందుకు ఏపీ ప్రభుత్వం ముక్యంగా క్వాంటమ్ కంప్యూటింగ్, కృత్రిమ మేధస్సు (AI), సెమీకండక్టర్లు, అంతరిక్షం, రక్షణ రంగాలువంటి ఆధునిక రంగాలపై దృష్టి పెడుతోంది.

5. ప్రశ్న: పాన్-ఐఐటీ అమరావతి కౌన్సిల్లో భాగంగా ఎన్ని IITలు కలిసి పనిచేయనున్నాయి?
జవాబు: 23 IITలు

వివరణ: ఈ కౌన్సిల్ ద్వారా IITలు, విశ్వవిద్యాలయాలు, పరిశ్రమలు, స్టార్ట్ ప్స్ రానున్న రోజుల్లో డెవలప్ చేయాలనీ లక్ష్యంగా పెట్టుకున్నారు. అలాగే అదనంగా 25 ఇన్నోవేషన్ హిబ్స్ను కూడా ఈ ecosystemతో అనుసంధానించనున్నారు.

6. ప్రశ్న: Q-Shiva క్వాంటమ్ కంప్యూటింగ్ ప్రాజెక్టులో అమరావతికి సంబంధించిన కంప్యూటర్ల సంఖ్య ఎంత?
జవాబు: 5

వివరణ: పాన్ -ఐఐటీ ఆంధ్రప్రదేశ్ సమ్మిట్ లో 5 Q-Shiva క్వాంటమ్ కంప్యూటర్లను ప్రదర్శించారు. ఇవి క్వాంటమ్ టెక్నాలజీపై పరిశోధనలు, ప్రయోగాలు, పరీక్షలు నిర్వహించేందుకు చిన్న ప్రయోగశాలలుగా ఉపయోగపడనున్నాయి.

7. ప్రశ్న: అమరావతి క్వాంటమ్ వ్యాలీలో IBM–TCS–L&T భాగస్వామ్యంతో ఏర్పాటు చేయనున్న క్వాంటమ్ కంప్యూటర్ ఎన్ని క్యూబిట్ల సామర్థ్యం కలిగి ఉంటుంది?
జవాబు: 156 క్యూబిట్స్

వివరణ: IBM, TCS, L&T భాగస్వామ్యంతో 156-qubit వ్యవస్థను ఏర్పాటు చేయాలని ప్రణాళిక ఉంది. Quantum computingలో qubits అనేవి సమాచారాన్ని ప్రాసెస్ చేసే ప్రాథమిక యూనిట్లు అని అంటారు.రోజు వాడే సాధారణ కంప్యూటర్లలో డేటాను ప్రాసెస్ కానీ retrive చేయడానికి bits ఉపయోగిస్తే, క్వాంటమ్ కంప్యూటర్లలో మాత్రం qubits (Quantum Bits) ముఖ్యమైన సమాచార యూనిట్లుగా పనిచేస్తాయి.క్వాంటమ్ కంప్యూటర్‌లో సమాచారాన్ని ప్రాసెస్ చేసే యూనిట్లనే qubits అంటారు.

8. ప్రశ్న: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2030లోపు ఎన్ని Deep-Tech స్టార్టప్‌లను అభివృద్ధి చేయాలని భావిస్తోంది?
జవాబు: 50 స్టార్టప్‌లు

వివరణ: రాష్ట్ర ప్రభుత్వం ఎక్కువగా టెక్నాలజీ మీద ఫోకస్ చేయడం తో అలాగే నిరుద్యోగులను దృష్టిలో పెట్టుకొని (2030) నాటికీ కనీసం (50) స్టార్ట్ ప్స్ అయినా అభివృద్ధి చేయాలని ముఖ్య భాద్యతగా పెట్టుకుంది.దీని వళ్ళ చాల రంగాలకు ఉపోయోగ పడతాయి ముక్యంగా ఆర్టిఫిషల్ ఇంటలిజెన్స్ , క్వాంటమ్ కంప్యూటింగ్ , సెమికండెక్టర్స్.

ఆంధ్రప్రదేశ్ టాప్ 20 కరెంట్ అఫైర్స్
ఆంధ్రప్రదేశ్ టాప్ 20 కరెంట్ అఫైర్స్

ఆంధ్రప్రదేశ్ ప్రాంతీయ కరెంట్ అఫైర్స్

9. ప్రశ్న: అనధికారిక గైర్హాజరుపై ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల ఎంత మంది ప్రభుత్వ వైద్యులను సర్వీసు నుంచి తొలగించింది?
జవాబు: 70 మంది

వివరణ: ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ఈ ఏడాదికి సివిల్ అసిస్టెంట్ (Surgeons) 70 మంది ని ప్రభుత్వం సర్వీసు నుండి తొలగించింది.ఈ చర్య ఆంధ్ర ప్రదేశ్ సివిల్ సర్వీసెస్ (CCA) Rules, 1991లోని Rule 20 ప్రకారం చేపట్టడం జరిగింది .


10. ప్రశ్న: ఫార్మా పరిశ్రమ ప్రమాదంలో మరణించిన ఒక్కొక్కరి కుటుంబానికి ప్రభుత్వం ఎంత ఎక్స్‌గ్రేషియా ఇచ్చింది?
జవాబు: ఒక్కొక్కరి కుటుంబానికి ₹50 లక్షలు

వివరణ: ఇటీవల 3 అక్టోబర్ 2026 శ్రీ సిటీ, తిరుపతి జిల్లా, ఆంధ్రప్రదేశ్, శ్రీ సిటీ నగరం ఫార్మా పరిశ్రమ లో బాయిలర్ పేలుడు జరగడం తో ప్రాణ నష్టం జరిగింది . ఈ ప్రాణాహానికి పార్మా పరిశ్రమ ఒకొక్కరికి అక్షరాలా 50 లక్షలు ఇస్తామని ప్రకటించారు.

11. ప్రశ్న: రాయలసీమలో ఏర్పాటు చేయనున్న హార్టికల్చర్ హబ్‌కు ఎంత నిధులు అవసరమని అంచనా వేశారు?
జవాబు: ₹1 లక్ష కోట్లు

వివరణ: ఆంధ్ర ప్రదేశ్ లో ఉన్న రాయలసీమ ఒక పెద్ద ఉద్యానవన కేంద్రంగా అభివృద్ధి చేసేందుకు ₹1 లక్ష కోట్ల హార్టికల్చర్ హబ్ లు నిధులు అవసరమని చెబుతున్నారు. దీని వాళ్ళ ఆంధ్ర ప్రదేశ్ లోని రాయలసీమ రానున్న రోజుల్లో ముక్యంగా పంటల ప్రాసెసింగ్, నిల్వ, విలువ ఆధారిత ఉత్పత్తుల తయారీకి చాల సులువుగా ఉండే విధంగా ఏర్పాటు చేయనున్నారు.

12. ప్రశ్న: గ్రీన్‌ఫీల్డ్ హైవే నిర్మాణానికి ఎన్ని గ్రామాలు పరిధిలోకి రానున్నాయి, ఏ మార్గానికి మరింత వీలుగా ఉంటుంది?
జవాబు: 128 గ్రామాలు మార్గానికి ఖరగ్‌పూర్–విజయవాడ వీలుగా ఉంటుంది.

వివరణ: అల్లూరి సీతారామరాజు జిల్లాలో కొత్త గ్రీన్‌ఫీల్డ్ హై-స్పీడ్ నేషనల్ హైవేకు సిద్ధమవుతోంది. దీని కారణంగా 128 గ్రామాలూ పరిధిలోకి రానున్నాయి.ఇది ఖరగ్‌పూర్–విజయవాడ మార్గాన్ని మరింత వీలుగా వేలేటట్టు చేస్తుంది.

13. ప్రశ్న:32వ జాతీయ బాలల సైన్స్ కాంగ్రెస్‌కు ఏపీలో ఎన్ని మంది విద్యార్థులు నమోదు చేసుకున్నారు?
జవాబు: 9,884 మంది

వివరణ: ఏపీకాస్ట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న జాతీయ బాలల విజ్ఞాన సదస్సుకు 9,884 మంది విద్యార్థులు నమోదు చేసుకున్నారు వీరిలో అందరూ బాలలు మాత్రమే . వీరిలో 2,554 విజ్ఞాన ప్రాజెక్టులు మాత్రం రాష్ట్రస్థాయి పోటీలకు సమర్పించారు. విద్యార్థుల్లో శాస్త్రీయ ఆలోచన, మెదడుకు పరిశోధనా ఆసక్తిని పెంచడమే ఈ కార్యక్రమం ముఖ్య లక్ష్యంగ భావించవచ్చు .

14. ప్రశ్న: విజయవాడలో 2026 దసరా మహోత్సవాలు ఎప్పటి నుంచి ప్రారంభం కానున్నాయి?
జవాబు: అక్టోబర్ 11–20

వివరణ: విజయవాడ ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాలు ఘనంగా 2026 అక్టోబర్ 11 నుంచి 20 వరకు జరుగుతాయి.భక్తుల రద్దీ నియంత్రణ,వారి క్షేమం కోసం, అలాగే భద్రత కోసం ఈసారి అడ్వాన్స్డ్ టెక్నాలజీ వాడనున్నారు . ఏది కేవలం ప్రజల భధ్రత నియంత్రణ కోసం.

15. ప్రశ్న: రాష్ట్రానికి పెట్టుబడులను తీసుకురావడంలో ఏపీ ప్రభుత్వం ప్రస్తావించిన మూడు అంశాలు ఏమిటి?
జవాబు:వేగవంతమైన సేవలు, ప్రాజెక్టుల త్వరిత అమలు, దీర్ఘకాలిక విధాన స్థిరత్వం

వివరణ: ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం పెట్టుబడులదారులకు ఆకర్షించడానికి వేగవంతమైన సేవలు, ప్రాజెక్టుల యొక్క పర్మిషన్ తొందరగా అమలు చెయడం దీర్ఘకాలిక విధాన స్థిరత్వం. ఇవన్నీ అందించడం ద్వారా రాష్ట్రంలో పెట్టుబడులను ఆకర్షించి మరింత డెవలప్ మెంట్ అవుతుంది.

16. ప్రశ్న: 3డీ కాంక్రీట్ ప్రింటింగ్ ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్ని ఇళ్ల నిర్మాణానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది?
జవాబు: 3 లక్షల ఇళ్లు

వివరణ: ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ఉన్నత స్థితిని దృష్టిలో పెట్టుకొని పేదలకు తక్కువ ఖర్చుతో ఇళ్లు నిర్మించేందుకు సుమారుగా 3 లక్షల ఇళ్లకు 3డీ కాంక్రీట్ ప్రింటింగ్ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించేందుకు చూస్తున్నారు. ఇది భవిష్యతులో గృహ నిర్మాణానికి కొత్త మార్గంగా నిలవనుంది. దీనికి సంబందిచిన పైలట్ ప్రాజెక్ట్ ని కూడా ప్రారంభిస్తున్నారు.

17. ప్రశ్న: విమానాశ్రయ ఉద్యోగాల విషయంలో అభ్యర్థులకు GMR సూచించిన జాగ్రత్త ఏమిటి?
జవాబు: ఉద్యోగాల కోసం డబ్బు చెల్లించవద్దు

వివరణ: AP లోని విశాఖపట్నం విమానాశ్రయం, జీఎంఆర్ (GMR) పేరును ఉపయోగించి కొందరు నకిలీ ఉద్యోగ ప్రకటనలు, ఉద్యోగ ఆఫర్లు ఇస్తున్నట్లు సంస్థ హెచ్చరించింది.కొంత మంది అభ్యర్థుల దగ్గర ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పి డబ్బులు వసూలు చేసే మోసాలకు దూరంగా ఉండాలని సూచించింది.ఉద్యోగాల కోసం డబ్బు చెల్లించవద్దు.

18. ప్రశ్న: అమరావతి పాన్-ఐఐటీ కార్యక్రమానికి ఎంతమంది గ్లోబల్ ఐఐటీ మెంటర్లను జోడించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు?
జవాబు: 100 మంది

వివరణ: ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఐఐటీ పూర్వ విద్యార్థుల అనుభవాన్ని ఏపీ స్టార్టప్‌లకు చేరువ చేసేందుకు 100 మంది ఐఐటీ మార్గదర్శులతో నెట్‌వర్క్ ఏర్పాటు చేయనున్నారు. వారి సలహాలు, నైపుణ్యంతో కొత్త ఆలోచనలు, సాంకేతికత, వ్యాపార అవకాశాలకు మరింత ఊరట లభించనుంది.

19. ప్రశ్న: ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో ప్రభుత్వం తదుపరి అడుగు వేయడానికి ఏ అంశం కీలకంగా మారింది? జవాబు: BC రిజర్వేషన్లపై సుప్రీంకోర్టు తీర్పు

వివరణ: ఆంధ్ర ప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల అంశం పై కీలకంగా మారింది. ఈ విషయంలో సుప్రీంకోర్టు నిర్ణయం తర్వాతే తదుపరి ఎన్నికల గురించి ముందుకు వెళ్ళలిసిన పరిస్థితి వచ్చింది.

20. ప్రశ్న: భారతదేశపు మొదటి PRAMAAN సర్టిఫికెట్ ఆంధ్రప్రదేశ్‌లో ఏ సంస్థకు లభించింది? జవాబు:ఏపీ ఫారెస్ట్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (APFDC)

వివరణ: కరెక్ట్! సుమారు 33,000 హెక్టార్ల ప్లాంటేషన్లకు APFDCకి మొదటి PRAMAAN సర్టిఫికెట్ దక్కింది. ఈ ప్లాంటేషన్లకు క్షేత్రస్థాయి, నిర్వహణ ఆడిట్‌లు జరిగాయి.

ఆంధ్రప్రదేశ్ గరుడ పథకం 2026 -పేద బ్రాహ్మణ కుటుంబాలకు ₹10,000 సహాయం

ముఖ్య అంశం : డైలీ కరెంటు అఫైర్స్ మేము స్టడీ చేసి ప్రిపేర్ చేసిన నోట్స్ అన్నిటిని డైలీ మా వెబ్సైటులో పెడుతూ ఉంటాము, మీకు ఏ చిన్న డౌట్ వచ్చిన కామెంట్ లో తెలియజేస్తారని మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను.



1 Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *